T20 World Cup 2021 : MS Dhoni,Ravi Shastri కి ఇదే నా రిక్వెస్ట్..! - Kapil Dev || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-02

Views 109

T20 World Cup 2021 : Legendary India cricketer Kapil Dev has expressed surprise over Virat Kohli's "we were not brave enough" comment after Team India faced 8-wicket defeat against New Zealand in their ICC Men's T20 World Cup 2021 game on Sunday.
#T20WorldCup
#INDVsNZ
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#KapilDev
#RaviShastri
#HardikPandya
#ShardhulThakur
#JaspritBumrah
#KLRahul
#Cricket
#TeamIndia

న్యూజిలాండ్‌తో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చాలా బలహీనంగా ఉన్నాయని దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. విరాట్‌ కోహ్లి లాంటి మేటి ఆటగాడు తమ జట్టులో ధైర్యం లోపించిందని చెప్పడం సరికాదన్నాడు. న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన ఘోర వైఫల్యంపై స్పందించిన కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్లిష్ట సమయంలో జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉందన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ పనిచేయాలన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS