ICC Cricket World Cup 2019 : Dhoni At No 7 Was A Team Strategy : Ravi Shastri || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-12

Views 206

Ravi Shastri justified the decision to hold back Mahendra Singh Dhoni in the ICC World Cup 2019 semifinal against New Zealand at Old Trafford as a team strategy intending to use Dhoni's ability as a finisher. Several critics, including former Indian captain Sourav Ganguly, had termed the decision to play Dhoni at No 7 as a tactical blunder.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavsnewzealand
#indvnz
#semifinal
#ravishastri
#dhoni

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ సెమీ ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌తో దారుణ ప‌రాజ‌యాన్ని చ‌వి చూడటంపై భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ ర‌విశాస్త్రి స్పందించారు. న్యూజిలాండ్‌తో మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఓట‌మి చ‌వి చూసిన అనంత‌రం.. ఈ అంశంపై ర‌విశాస్త్రి స్పందించ‌డం ఇదే తొలిసారి. ప‌లు అంశాల‌పై ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేకించి- బ్యాటింగ్ లైన‌ప్‌లో మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ విఫ‌లం కావ‌డం, మ‌హేంద్ర‌సింగ్ ధోనీని ఏడో స్థానానికి నెట్ట‌డం.. వంటి అంశాల‌పై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS