ICC Cricket World Cup 2019 : Team India Head Coach Ravi Shastri Opens Up On No. 4 Debate || Oneindia

Oneindia Telugu 2019-04-18

Views 130

India coach Ravi Shastri on Wednesday said he would have preferred a 16-member World Cup squad instead of the mandated 15 and urged those who missed out to “not lose heart".India, on Monday, announced its squad for the mega-event, starting May 30 in the United Kingdom, and the omissions of young keeper-batsman Rishabh Pant and veteran Ambati Rayudu triggered a debate on the choices made by the selectors. Shastri steered clear of commenting on the furore.
#india
#worldcupsquad
#RaviShastri
#bcci
#rishabpant
#dineshkarthik
#klrahul
#ambatirayudu
#jadeja
#shankar

ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో (15 మంది) చోటు దక్కని వారు బాధపడొద్దు. ఆటగాళ్లకు ఎప్పుడైనా గాయాలు కావొచ్చు.. మీకు అవకాశం రావొచ్చు అని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇంగ్లాండ్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్‌ మే 30 నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించింది. నాలుగో స్థానంలో ప్రధానంగా రేసులో ఉన్న అంబటి రాయుడు, యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు 15 మందిలో చోటు దక్కలేదు. దీంతో అభిమానులతో సహా కొందరు మాజీలు కూడా సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా కోచ్‌ రవిశాస్త్రి స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS