Former head coach Ravi Shastri said that it is too early to give Umran a big breakthrough in his career and said that the youngster needs to be groomed in order to be in the scheme of things | సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌ను ఇప్పుడే టీమిండియాకు ఎంపిక చేయవద్దని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సూచించాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'ఉమ్రాన్ మాలిక్‌ను ఇప్పుడే టీ20లు ఆడించొద్దు. టీ20 ప్రపంచకప్‌కు కూడా అతన్ని ఎంపికచేయ వద్దు. ఒకవేళ ఉమ్రాన్‌ను తప్పనిసరిగా ఆడించాల్సి వస్తే 50 ఓవర్ల ఫార్మాట్ లేక రెడ్ బాల్ క్రికెట్ లో ఆడించండి. కానీ ఇప్పుడే టీ20లు ఆడించొద్దు.'అని అన్నాడు.