Virat Kohli and Ravi Shastri join Sachin Tendulkar and Brian Lara as the only other international cricketers to be granted the honorary membership of the Sydney Cricket Ground.
#IndiavsAustralia1stODI
#Virat Kohli
#msdhoni
#ShikharDhawan
#AmbatiRayudu
#Pandya
#Rahul
#DineshKarthik
#KedarJadhav
#MSDhoni
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా కోహ్లీ, శాస్త్రికి సిడ్నీ క్రికెట్ స్టేడియం(ఎస్‌సీజీ) వారిని జీవిత కాల గౌరవ సభ్యులుగా ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఇటీవలే టెస్టు సిరీస్‌ను నెగ్గిన సంగతి తెలిసిందే.