Gautam Gambhir Says Not ‘Janata Curfew’, it’s ‘Care For You’ Initiative

Oneindia Telugu 2020-03-22

Views 636

BJP MP Gautam Gambhir on PM Modi’s ‘Janata Curfew’ call said that don’t witness it as janata curfew instead it is a “care for you” initiative. Gambhir requested people to support the Janata Curfew on March 22 and stay at home. He also requested people to “maintain social distancing” and “come out of the house only if compulsory.
#JanataCurfew
#GautamGambhir
#pmmodi
#careforyou
#indiashutdown

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్‌పై భారత్ పోరు ఊపందుకుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఎవరూ బయటకు రాకూడదని అంతా ఇళ్లకే పరిమితమై మహమ్మారిపై పోరు చేయాలని చెప్పారు. దీనిపై గౌతమ్ గంభీర్ స్పందించాడు

Share This Video


Download

  
Report form