Ind vs Aus 2020 : Ravi Shastri Should Have Updated Kohli On Rohit Sharma's Injury - Gambhir Gambhir

Oneindia Telugu 2020-12-02

Views 224

Ind vs Aus 2020 : Former India opener Gautam Gambhir feels the communication gap between the Indian team management and selectors on Rohit Sharma''s injury was "unfortunate" and the onus was on head coach Ravi Shastri to update skipper Virat Kohli on the matter.
#IndvsAus2020
#GautamGambhir
#ViratKohli
#RohitSharma
#RaviShastri
#IndVsAus
#KLRahul
#ShreyasIyer
#HardhikPandya
#JaspritBumrah
#YuzvendraChahal
#BhuvaneswarKumar
#NavdeepSaini
#TeamIndia
#Cricket

రోహిత్‌ శర్మ గాయం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ ఆటగాడి ఫిట్‌నెస్ గురించి టీమ్ కెప్టెన్‌కు సమాచారమివ్వకుండా హెడ్ కోచ్, హెడ్ ఫిజియో, చీఫ్ సెలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS