Gautam Gambhir Reveals His First Impression of MS Dhoni

Oneindia Telugu 2020-12-24

Views 66

Former India batsman Gautam Gambhir has recalled what he felt when he saw MS Dhoni for the first time.
#MSDhoni
#GautamGambhir
#GautamGambhirFirstImpressiononMSDhoni
#msdhonihitbigsixes
#MSDhonihittingability
#Indianwicketkeeper
#ViratKohli
#RohitSharma
#KLRahul
#RishabPanth
#Cricket
#TeamIndia

ఇతర వికెట్ కీపర్లకు భిన్నంగా బంతిని బలంగా బాదే సామర్థ్యమే మహేంద్ర సింగ్ ధోనీని ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టిందని, అదే అతని సక్సెస్‌కు కారణమని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తెలిపాడు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా ధోనీపై నోరు పారేసుకునే ఈ బీజేపీ ఎంపీ తొలిసారి సానుకూలంగా మాట్లాడాడు. అంతేకాకుండా ధోనీపై ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా కలిగిందో కూడా వివరించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న గంభీర్ మహీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS