Manish Pandey extends his unbeaten run in T20 cricket with 50 not out vs New Zealand
Manish Pandey played a gutsy fifty-run knock in the 4th T20I against New Zealand in Wellington and helped the visitors post a respectable 166 run target.
#Manishpandey
#ManishPandeyBatting
#ManishPandeyFeilding
#indvsnz
#indiavsnewzealand
#indvnz
#ovalbay
#viratkohli
#rishabhpant
#sanjusamson
#teamindia
#cricket
#sportsnews
న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్ల స్కోర్లు సమమైన మ్యాచ్‌లో విజేతను నిర్ణయించే సూపర్ ఓవర్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తాజా విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో ముందంజ వేసింది. మనీశ్ పాండే (36 బంతుల్లో 50 నాటౌట్, 3 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (2/33) టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.