Ind vs Eng 2021,3rd Test: Aakash Chopra On Manish Pandey After T20 Snub From England Series

Oneindia Telugu 2021-02-22

Views 232

Former cricketer turned commentator Aakash Chopra feels Manish Pandey's exclusion from India's T20I squad for England series raises a question mark on his international career.
#IndvsEng2021
#IndvsEng3rdTest
#ManishPandey
#AakashChopra
#SuryaKumarYadav
#IshanKishan
#KuldeepYadav
#ViratKohli
#TeamIndia
#RohitSharma
#KLRahul
#RishabPanth
#MohammedSiraj
#JaspritBumrah
#YuzvendraChahal
#Cricket

ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ నుంచి యువ ప్లేయర్ మనీష్ పాండేను తప్పించడంపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవకాశాలివ్వకుండా వేటువేయడం ద్వారా మనీష్ పాండే కెరీర్‌ను భారత సెలెక్టర్లు ప్రశ్నార్థకంలోకి నెట్టేశారని మండిపడ్డాడు. అహ్మదాబాద్‌లోని మోతెరా స్డేడియం వేదికగా మార్చి 12-20 తేదీల్లో జరిగే ఈ సిరీస్‌ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS