IND vs IRE: BCCI has named Pandya as the captain of the Indian side for Ireland T20Is as it picked a 17-member squad on Wednesday. In this context Former India cricketer Aakash Chopra responded and said that Hardik Pandya is the most matured captain, as the all-rounder gears up for his first tour as skipper | హార్దిక్ పాండ్యాపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టీమిండియా జట్టులో ఉన్న యువకులలో అత్యంత పరిణతి చెందిన కెప్టెన్ అని పేర్కొన్నాడు. టీమిండియాకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న హార్దిక్ పాండ్యా తన తొలి అసైన్‌మెంట్లో విజయవంతం కావాలని ఆశిస్తున్నా' అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.