Is there another Cricket-Bollywood link up in the making after Virat Kohli and Anushka Sharma? A recent Twitter conversation between young India all-rounder Hardik Pandya and Bollywood actress Parineeti Chopra has kept several fans guessing.
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటిదే మరో బాలీవుడ్-క్రికెట్ లింకుతో మరో ప్రేమాయణం నడవనుందా? అనే అనుమానం అభిమానులకు కలిగింది.