Hardik finishes it in style, Brings out that helicopter shot over the bowler's head for a six.Kohli, Bhuvneshwar Kumar, Jasprit Bumrah and MS Dhoni were rested for Raina had been used as a pinch-hitting, aggressive number three..
#HardikPandya
#Dhoni
#HelicopterShot
#Cricket
#T20
#Ireland
#India
ధోనీని తలపించిన హార్దిక్ పాండ్య..!
ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా బుధవారం రాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనీ హెలికాప్టర్ సిక్సర్లు బాదలేకపోయాడు. కానీ.. ఆ కొరతని హిట్టర్ హార్దిక్ పాండ్య ఆఖరి బంతిని హెలికాప్టర్ షాట్‌తో సిక్సర్‌గా బాది తీర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రోహిత్ శర్మ (97: 61 బంతుల్లో 8x4, 5x6), శిఖర్ ధావన్ (74: 45 బంతుల్లో 5x4, 5x6) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఐర్లాండ్.. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/21), చాహల్ (3/38) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుని 132/9కే పరిమితమైంది. దీంతో.. భారత్ 76 పరుగుల తేడాతో గెలుపొందగా.. రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాత్రి జరగనుంది.