Hardik Pandya Shares Picture With MS Dhoni And Ziva, Pic Goes Viral ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-02

Views 100

Hardik Pandya Sharing a throwback picture,captioned it: "Miss this little one (and the big guy too)."Earlier, Hardik was seen enjoying a pool session with Ziva and Dhoni at the stumper's residence in his hometown Ranchi.
#HardikPandya
#MSDhoni
#ZivaDhoni
#HardikPandyawithdhoni
#indiavsbangladesh2019
#rohitsharma
#viratkohli
#ravindrajadeja
#klrahul
#ajyinkarahane
#cricket
#teamindia

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో రాంచీలోని ధోని ఇంటిని సందర్శించనున్నాడా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ అభిమానులు. శనివారం ధోని, అతని కుమార్తె జీవాతో కలిసి ఉన్న పాత ఫోటోని హార్ధిక్ పాండ్యా తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
ఈ సందర్భంగా తాను జీవాను మిస్సవుతున్నట్లు హార్దిక్ పాండ్యా కామెంట్ పెట్టాడు. పాండ్యా తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫోటోలో ధోని, పాండ్యా చేతులను జీవా పట్టుకుని ఉంది. ఈ ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన పాండ్యా "ఈ చిన్నదాన్ని బాగ్ మిస్సవుతున్నా(పెద్ద వ్యక్తి కూడా)" అని కామెంట్ పెట్టాడు.

Share This Video


Download

  
Report form