IPL 2019 : Hardik Pandya Posts Emotional Message For MS Dhoni || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-08

Views 1

Hardik Pandya recently posted an inspirational message for his idol MS Dhoni. Pandya took to his official Twitter account to share a picture and captioned it, “My inspiration, my friend, my brother, my legend @msdhoni.”
#ipl2019
#hardikpandya
#msdhoni
#chennaisuperkings
#mumbaiindians
#cricket
#rohithsharma
#ambatirayudu


చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐదోసారి ఫైనల్‌కు చేరగా... సీఎస్‌కే మాత్రం ఈ సీజన్‌లో మరో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంబటి రాయుడు 37 బంతుల్లో 42(3 ఫోర్లు), ధోని 29 బంతుల్లో 37(3 సిక్సులు)తో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS