IND VS NZ 2020 4th T20I : Manish Pandey's 50 Takes India To 165/8 || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-31

Views 40

IND VS NZ 2020 4th T20I : Team India who came out to bat first in the fourth T20 cricket match against New Zealand gave New Zealand a target of 166 runs.
ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌పాక్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ విఫలమయ్యారు. కివీస్ బౌలర్ ఇష్ సోధి మూడు వికెట్లతో భారత బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. సోధి, బెన్నెట్ దాటికి టాప్ ఆర్డర్ పరుగులు చేయలేక పెవిలియన్ బాటపట్టారు. అయితే మనీష్ పాండే హాఫ్ సెంచరీ చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి.. కివీస్ ముందు 166పరుగుల లక్ష్యాన్ని ఉంచింది
#indvsnz2020
#viratkohli
#klrahul
#shreyasiyer
#INDVSNZ4thT20I
#manishpandey
#navdeepsaini
#cricket
#teamindia
#WestpacStadium

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS