BJP working president Jagat Prakash Nadda has taken over as party president, a responsibility he shared with Home Minister Amit Shah for nearly a year.
#jpnadda
#jagatprakashnadda
#bjpworkingpresident
#amitshah
#pmnarendramodi
#nitingadkari
#rajnathsingh
ఊహించినట్లుగానే జరిగింది. బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇప్పటి వరకు పనిచేసిన జేపీ నడ్డా... ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ప్రమోషన్ పొందారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ చీఫ్‌గా బాధ్యతల నుంచి వైదొలిగి జేపీ నడ్డాను తన వారసుడిగా ప్రకటించారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన బీజేపీ అగ్రనాయకుల సమక్షంలో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పేరును ప్రతిపాదించారు.