Telangana politics is heating up. With the arrest of BJP Telangana president Bandi Sanjay,
#JPNadda
#Telangana
#CMKCR
#BandiSanjay
#BJP
#TRS
తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు కావడంతో బీజేపి, టీఆర్ఎస్ మద్య యుద్ద వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు కూడా అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీంతో సికిందరాబాద్ లోని గాంధీ విగ్రహం నుండి పారడైజ్ వరకూ బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటున్న శాంతి ర్యాలీకి కూడా అనుమతులు లేవని పోలీసులు పేర్కొన్నారు. దీంతో నడ్డా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.