Telangana : Bandi Sanjay నేతృత్వం లో పార్టీ మారిన TRS నేతలు!

Oneindia Telugu 2020-12-19

Views 26

The next general elections will be held under the leadership of Bandi Sanjay. In this context, we will work hard to win over TRS party policies and explain the facts to the people. We will do our best to further strengthen the BJP at the field level. Leaders who have changed parties say the TRS will effect badly in the coming elections"
#BandiSanjay
#TelanganaBJP
#TRS
#KCR
#BJP
#Telangana

రాబోవు ఎన్నికల్లో బండి సంజయ్ నేతృత్వం లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యం లో తెరాస పార్టీ విధానాలను ఎండగడతామని ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని గెలుపే లక్ష్యంగా అందరం పని చేస్తాము క్షేత్ర స్థాయిలో బీజేపీ మరింత బలోపేతమయ్యేందుకు అందరం కృషి చేస్తామని అందుకే బిజెపి లో చేరికలు పెరిగాయని మలక్ పేటలో బండి సంజయ్ నేతృత్వం లో పార్టీ మరీనా నేతలు అన్నారు. టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని పార్టీ మారిన నేతలు అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS