ప్రచార పిచ్చి పట్టిందా?, ఒక్కరాత్రిలోనే..: ప్రకాష్ రాజ్‌కు బీజేపీ హెచ్చరిక | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-04

Views 237

The BJP’s Karnataka unit today hit out at actor Prakash Raj for criticising Prime Minister Narendra Modi’s silence on those “celebrating” the killing of journalist Gauri Lankesh, saying he has shown “political immaturity.”

బెంగళూరులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య పైన ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు. తన ఫాలోవర్ల తీరుపై ప్రధాని మోడీ ఇంకా మౌనంగా ఉండటం విడ్డూరమని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇలా మౌనంగా ఉండటం ద్వారా తనకంటే పెద్ద నటుడిని అని మోడీ నిరూపించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS