BJP president J P Nadda met Jana Sena Party chief Pawan Kalyan and discussed the upcoming by-election in Andhra Pradesh. By-election in Tirupati Loksabha constituency is due after the death of sitting YSR Congress MP Balli Durga Prasad Rao.In a tweet, Nadda said, "Invited Jana Sena Party chief @PawanKalyan ji for discussing the upcoming by-election poll and developmental issue of Andhra Pradesh
#Pawankalyan
#Janasena
#TirupathiBypoll
#Bjp
#Jpnadda
#Delhi
మూడు రోజుల సుదీర్ఘ పడిగాపుల తర్వాతగానీ బీజేపీ హైకమాండ్ ను కలిసే అవకాశం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు దక్కింది. ఆలస్యానికి చింతిస్తున్నట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా గంటసేపు పవన్, నాదెండ్ల మనోహర్‌లతో చర్చలు జరిపారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన బరిలోకి దిగుతుందనే విషయాన్ని కరాకండిగా చెప్పేందుకే పవన్ ఢిల్లీకి వెళ్లారని పెద్ద ఎత్తున ప్రచారం సాగగా, నడ్డాతో భేటీ అనంతరం జనసేనాని మీడియాతో మాట్లాడుతూ ట్విస్టిచ్చారు..