India Vs Australia,3rd ODI: Toss Report | Australia Elects To Bat In ODI Decider | Hazlewood In

Oneindia Telugu 2020-01-19

Views 91

India Vs Australia,3rd ODI 2020 : Australia Won The Toss And Decided To Bat.
#Indiavsaustralia
#indvsaus
#Indvaus
#indvsauslive
#mohammedshami
#davidwarner
#stevesmith
#viratkohli
#rohitsharma
#aaronfinch
#jaspritbumrah
#shikhardhawan
#klrahul

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మరోకొద్ది సేపట్లో చివరిదైన మూడో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్ విన్నింగ్స్ జట్టునే కొనసాగిస్తోంది. మరోవైపు ఆసీస్ మాత్రం ఒక మార్పు చేసింది. పేసర్ రిచర్డ్‌సన్‌ స్థానంలో హజిల్‌వుడ్‌ జట్టులోకి వచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS