Ind vs Aus 3rd Test : India Announce Playing XI For 3rd Test Against Australia | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-06

Views 210

India vs Australia : The Indian cricket team has announced their playing XI for the third Test against Australia at the Sydney Cricket Ground (SCG) starting on Thursday, January 7.
#IndvsAus3rdTest
#RohitSharma
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#MitchellStarc
#AjinkyaRahane
#RishabhPant
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#MohammadSiraj
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు‌ ప్రారంభం కానుంది. సిడ్నీ టెస్టు కోసం టీమిండియా తాజాగా తుది జట్టుని ప్రకటించింది. టీమిండియా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగనుంది. వరుసగా రెండు టెస్టుల్లోనూ విఫలమయిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాన్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది. అతడి స్థానంలో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. ఇక మూడో పేసర్ స్థానం కోసం శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్‌, నవదీప్ సైనీ పోటీ పడగా.. సైనీ అవకాశం దక్కించుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS