Sachin Tendulkar Hilariously Trolls Sourav Ganguly Over 'Skipping' & Calls Him 'Dadi' || Oneindia

Oneindia Telugu 2020-01-10

Views 277

Former India cricketer and legend Sachin Tendulkar took a chance to subtly roast Board of Control of Cricket in India (BCCI) President Sourav Ganguly over 'skipping' training sessions during their playing days. Initially, Tendulkar started by lauding Ganguly as he referred to him as 'Dadi'.
#sachintendulkar
#souravganguly
#BCCI
#viratkohli
#rohitsharma
#rishabpanth
#msdhoni
#ravishastri
#cricket
#teamindia

బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ట్రోల్‌ చేశాడు. దాదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఈ ట్రోలింగ్‌కు కారణం అయింది. వివరాల్లోకి వెళితే... 'ఉదయం చల్లని వాతావరణంలో మంచి ఫిట్‌నెస్‌ సెషన్‌ను చేస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది' అని గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్టుకు దాదా తను ఫిట్‌నెస్‌ సెషన్‌ చేస్తున్న ఆటోను జత చేసాడు.

Share This Video


Download

  
Report form