Indian cricket team captain Virat Kohli cleared his view on Citizenship Amendment Act and said that he will not get involved until he gets to know more about the new citizenship law.
#ViratKohli
#IndiavsSriLanka1stT20
#CAA
#citizenshipamendmentact
#KohlionCAA
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. సీఏఏ అనేది చాలా సున్నితమైన అంశమని దానిపై పూర్తి అవగాహన వచ్చాకే మాట్లాడగలనని చెప్పాడు