Ind vs Eng 2021 : England Will Need To Bowl 'Best Ball' Against Virat Kohli - Graham Thorpe

Oneindia Telugu 2021-01-30

Views 691

Ind vs Eng 2021 : "The key for our bowling attack will be to bowl our 'best ball' as often as we can. I don't think we can ask for anything more from our spinners and seamers. We need to have runs on the board and then having the Indian batting order under pressure will really be the key for us. To take the game deep will be an important aspect for England," Thorpe said.
#IndvsEng2021
#ViratKohli
#GrahamThorpe
#TeamIndia
#IndvsEng
#RishabhPant
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#ChateshwarPujara
#TeamIndia
#Cricket

భారత గడ్డపై భారత్‌తో సిరీస్‌ అంటే అత్యంత కఠిన సవాల్‌ అని ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ కోచ్‌ గ్రహమ్‌ థోర్‌పె పేర్కొన్నాడు. తాజాగా వర్చువల్ విలేకరుల సమావేశంలో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ కోచ్‌ గ్రహమ్‌ థోర్‌పె మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని అందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా అతడు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. సొంతగడ్డపై ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. అయితే అతడిని ఎదుర్కోవాలంటే మా బౌలింగ్ దళం అత్యుత్తమ బంతుల్నే విసరాలి. స్పిన్నర్లు, పేసర్లు అదే చేయాలి. మా వ్యూహం అదే. టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చేలా బౌలింగ్‌ చేయాలి' అని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS