Virat Kohli కూడా మనిషే గా ! తప్పు చెయ్యకుండా ఎలా ఉంటాడు | IND VS ENG || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-24

Views 24

India in England: Virat Kohli is human after all - Farokh Engineer backs India captain to recover from lean patch
#ViratKohli
#INDVSNEG
#IndiavsEngland3rdTest
#FarokhEngineer
#IPL2021
#ViratKohlicentury

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఫరూక్ ఇంజనీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. కోహ్లీ కూడా మనలాంటి సాధారణ మనిషే అని, మానవులు ఎవరైనా తప్పులు చేస్తారన్నాడు. కోహ్లీ కొంత కాలంగా శతకం సాధించకపోవడంపై ఫరూక్ ఇంజనీర్ అలా వ్యాఖ్యానించాడు. కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే కోహ్లీ.. గత 20 నెలలుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. టీ20, వన్డేల్లో మోస్తరుగా రాణిస్తున్నా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

Share This Video


Download

  
Report form