"Humanity" my religion, "keeping promises" my caste: Chief Minister YS Jagan Mohan Reddy said on Monday at Guntur General Hospital.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సరికొత్త పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు . ప్రతిపక్షాలు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు ,నా మతం గురించి, నా కులం గురించి మాట్లాడుతున్నారు
ఇటువంటి మాటలు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నా మతం మానవత్వం
నా కులం మాట నిలబెట్టుకునే కులం నాపై అవాకులు, చెవాకులను పక్కనపెడుతున్నా , పరిపాలనపైనే దృష్టి పెడుతున్నా -అని జగన్ వ్యాఖ్యానించారు
#APCMJagan
#YSRArogyaAsara
#healthscheme
#YSRAsara
#caste
#religion