Rich triubets paid to late chief minister YS Rajasekhara Reddy by his family in Idupulapaya on Wednesday. On this occassion,CM YS Jagan launched his mother YS Vijayamma's book.
#LegendYSRJayanthi
#YSRForever
#YSR
#YSRLivesOn
#RythuDinotsavam
#Idupulapaya
#JaganMohanReddy
#FarmersDay
#Vijayamma
#NaloNathoYSR
నేడు దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సతీమణి,వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాసిన 'నాలో.. నాతో వైఎస్సార్' పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.