#ViratKohliBirthday : Twitter Reacts With Birthday Messages For Indian Run Machine | Oneindia Telugu

Oneindia Telugu 2019-11-05

Views 1

Virat Kohli, India skipper across all formats, is celebrating his 31st birthday. On the occasion of his birthday, Virat Kohli took to Twitter to share a picture with wife Anushka Sharma and thanked fans for the birthday wishes on Tuesday.
#ViratKohliBirthday
#KohliBirthday
#Kohliage
#Kohlibirthdayphotos
#RunMachineofcricket
#anushkasharma
#rohitsharma
#msdhoni
#ravishastri
#cricket

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం 31వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988 న ఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించాడు. కోహ్లీకి 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతను క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడటం ప్రారంభించాడు.విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో కోహ్లీ తన పాఠశాల విద్యను ప్రారంభించాడు.1998 లో, వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ ప్రారంభించబడింది కోహ్లీ దానిలో మొదట శిక్షణ తీసుకున్నాడు. కోహ్లీకి రాజ్‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో అకాడమీలో శిక్షణ లభించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS