Last IPL And World Cup For Kohli And Rohit Sharma #Cricket | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-05

Views 6.5K

Shoaib Akhtar feels If Kohli and Rohit sharma fail again may be this will be the last T20 World Cup for them | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు చెలరేగాలని, లేకుంటే వారికి ఇదే చివరి మెగా టోర్నీ అవుతుందని హెచ్చరించారు. ఇక మెగా టోర్నీ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మ మరింత ఒత్తిడిలో కూరుకుపోయే అవకాశం ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు.


#viratkohli
#rohitsharma
#ShoaibAkhtar

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS