Pro Kabaddi League 2019:Bengal Warriors closed the gap on Dabang Delhi K.C. in the vivo Pro Kabaddi Season 7 standings after a 42-33 win over them at the Tau Devilal Sports Complex in Panchkula on Monday. Maninder Singh top-scored for Bengal Warriors with 13 raid points but unfortunately also picked up an injury that saw him sit out most of the second period.
#prokabaddileague2019
#PKL2019
#BengalWarriors
#DabangDelhi
#ManinderSingh
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో టాప్-2 జట్ల మధ్య పోరులో బెంగాల్ వారియర్స్ పైచేయి సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 42-33తో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 13 పాయింట్లు సాధించగా.. ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ (15 పాయింట్లు) మరోసారి సూపర్-10తో మెరిశాడు. మణిందర్‌కు ఈ సీజన్‌లో ఇది పదో సూపర్-10 కావడం విశేషం. ఇక నవీన్‌కు ఇది వరుసగా 18వ సూపర్-10 కావడం మరో విశేషం.