Pro Kabaddi League 2018 : Gujarat Fortunegiants Beat Bengal Warriors 35-23 | Onendia Telugu

Oneindia Telugu 2018-11-17

Views 88

Gujarat Fortunegiants notched up their seventh successive victory and their first at The Arena by TransStadia in Ahmedabad this season on Friday with a 35-23 win over Bengal Warriors in the Pro Kabaddi League (PKL) 2018
#PKL2018
#ProKabaddiLeague2018
#GujaratFortunegiants
#BengalWarriors

ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇంటర్‌ జోన్‌ ఛాలెంజ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ 35-23తో బెంగాల్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. గుజరాత్‌ జట్టులో ప్రపంజన్‌ (9 పాయింట్లు) రాణించాడు.

Share This Video


Download

  
Report form