Pro Kabaddi 2019 : Bengal Warriors Defeats Tamil Thalaivas To Go Second || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-30

Views 67

Bengal Warriors produced a clinical performance in Delhi's Thyagaraj Sports complex to defeat Tamil Thalaivas 35-26 in a Pro Kabaddi League Season 7 match here on Thursday.
#prokabaddileague2019
#prokabaddi2019
#BengalWarriors
#TamilThalaivas

ప్రొకబడ్డీ లీగ్‌ సీజన్‌-7లో బెంగాల్‌ వారియర్స్‌ జట్టు గెలుపుబాట పట్టింది. గురువారం ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 35-26తో తమిళ్‌ తలైవాస్‌పై సునాయాస విజయంను అందుకుంది. రైడింగ్‌లో వారియర్స్‌ ఆటగాళ్లు ప్రపంజన్‌ (10పాయింట్లు), మహీందర్‌ సింగ్‌ (9పాయింట్లు) సత్తా చాటగా.. రింకు నర్వాల్‌ (5పాయింట్లు) ట్యాక్లింగ్‌లో రాణించాడు.

Share This Video


Download

  
Report form