Pro Kabaddi League 2019:Telugu Titans notched up their first victory of Pro Kabaddi League (PKL) Season 7 as they defeated Gujarat Fortunegiants 30-24 at the EKA Arena here on Sunday.
#prokabaddileague2019
#prokabaddi2019
#telugutitans
#BengaluruBulls
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-24తో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌పై గెలిచి విజయాల ఖాతా తెరిచింది. రైడింగ్‌లో బాహుబలి సిద్దార్థ్ దేశాయ్ (7), ట్యాక్లింగ్‌లో విశాల్ భరద్వాజ్ (7) చెలరేగడంతో టైటాన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో 16 టాకిల్ పాయింట్లు, 11 రైడ్ పాయింట్లతో ప్రత్యర్థిని టైటాన్స్ రెండు సార్లు ఆలౌట్ చేసింది. గుజరాత్ తరఫున పర్వేష్ భైంస్వాల్ 7 టాకిలింగ్ పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.