Pro Kabaddi League 2019:Bengal Warriors got the better of U Mumba 32-30 in the Pro Kabaddi League here on Friday.Baldev Singh got a High 5 for the Bengal Warriors, while Arjun Deshwal scored a fighting Super 10 for U Mumba at the Patliputra Indoor Stadium in Patna on Friday.
#prokabaddileague2019
#prokabaddi2019
#BengalWarriors
#BaldevSingh
#UMumba
ఒత్తిడిలో మ్యాచ్ ఎలాగ ఆడాలో మిగతా జట్లకు బెంగాల్ వారియర్స్ సరిగ్గా ఆడి చూపించింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల సాధించి విజేతగా నిలిచింది. పీకేఎల్‌లో బెంగాల్ వారియర్స్‌తో ఇప్పటిదాకా జరిగిన 11 మ్యాచ్‌ల్లో యు ముంబా ఏకంగా పదిసార్లు గెలిచింది. అయితే ఈసారి బెంగాల్ వారియర్స్ లాగా పోరాడింది.