IND V WI 2019,1st Test:Ajinkya Rahane, who was awarded the man of the match trophy for his displays with the bat in the first Test against the West Indies, said getting a century in the second innings felt special as it had come after two years.
#IndiavsWestIndies2019
#indvwi2019
#indvwi1sttest
#AjinkyaRahane
#viratkohli
#jaspritbumrah
#ishanthsharma
#RavindraJadeja
#cricket
#teamindia
టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే సెంచరీ చేసి దాదాపు రెండేళ్లైంది. చివరకు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదాడు. 17 టెస్టు మ్యాచ్‌ల అనంతరం సెంచరీ నమోదు చేయడంతో రహానే విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యాడు. వెస్టిండీస్‌పై సాధించిన ఈ సెంచరీ చాలా ప్రత్యేకం అని, కష్టకాలంలో తనకు అండగా ఉన్న అందరికీ అంకితం ఇస్తున్నా అని రహానే పేర్కొన్నాడు.