MSK Prasad Clarifies About Why Jonty Rhodes Name Wasn't Shortlisted In India's Coaches List

Oneindia Telugu 2019-08-23

Views 708

Chairman of selectors MSK Prasad on Thursday explained that Jonty Rhodes wasn't shortlisted as a man of his stature wouldn't have fitted it in for India A or U-19 fielding coach's job.
#MSKPrasad
#JontyRhodes
#ravisashtri
#bharatarun
#fieldingcoach
#crikcet
#teamindia

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌ను టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఎంపిక తుది జాబితాలోకి పరిగణనలోకి తీసుకోవడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. టీమిండియా సహాయక సిబ్బంది కోసం నిర్వహించిన ఇంటర్య్వూలు గురువారంతో ముగిసిన సంగతి తెలిసిందే.
ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ ఎంపిక చేయగా... బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్.శ్రీధర్‌కే బీసీసీఐ పట్టం కట్టింది. దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్‌ దిగ్గజం జాంటీ రోడ్స్‌.. టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి పోటీ పడినప్పటికీ శ్రీధర్‌వైపు సెలక్షన్‌ కమిటీ మొగ్గుచూపింది.

Share This Video


Download

  
Report form