If We Lacked Vision,Hardik And Bumrah Wouldn't Have Played Test Cricket : MSK Prasad || Oneindia

Oneindia Telugu 2019-08-01

Views 281

Chairman of selectors MSK Prasad feels that in spite of being accused of "lacking vision", the current batch of selectors' lasting legacy will be making Test players out of T20 specialists Jasprit Bumrah and Hardik Pandya.
#hardikpandya
#jaspritbumrah
#vision
#mskprasad
#msdhoni
#rishabpant
#khaleelahmed
#navdeepsaini


జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్‌ వంటి యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చాం. రిషభ్‌ పంత్‌ను తీర్చిదిద్దాం అయినా మా సెలక్షన్‌ కమిటీకి సమర్థత లేదంటారా అని భారత చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఆరోపించారు. సెలక్షన్‌ కమిటీ సమర్థతపై వస్తున్న విమర్శలకు పైవిధంగా ఎమ్మెస్కే ఘాటుగా బదులిచ్చాడు. అంతేకాదు ఒక సెలక్షన్‌ కమిటీకి ఉండాల్సిన అర్హతలేంటో కూడా వివరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS