MSK Prasad Reveals How Jasprit Bumrah Was Selected For Tests || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-28

Views 243

BCCI’s outgoing chief selector MSK Prasad has spoken about the tough decisions that he and his panel of selectors made during their tenure. One of the biggest contributions of this committee is drafting Jasprit Bumrah, considered for long as a limited overs specialist, into the Test team.
#JaspritBumrah
#MSKPrasad
#indvswi2019
#viratkohli
#BCCIselectors
#rohitsharma
#msdhoni
#indvsnz2020
#cricket
#teamindia


ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అతని నేతకృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల గురించి మాట్లాడారు. తన నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రాను టెస్టు జట్టులోకి ఎంపిక చేయడం.

Share This Video


Download

  
Report form