ICC Cricket World Cup 2019 : MSK Prasad Confirms Date Of Announcement Of India's World Cup Squad

Oneindia Telugu 2019-04-05

Views 202

ICC World Cup 2019: MSK Prasad revealed 20th of April as the date when BCCI will officially announce India’s 15-member squad for World Cup 2019, adding he is confident that the Indian cricket team will make the nation proud in England and Wales this summer.
#ICCWorldCup2019
#MSKPrasad
#RohitSharma
#ViratKohli
#RaviShastri
#ICCWorldCup2019
#teamindia
#cricket

ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ 2019 సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నప్పటికీ... అందరి కళ్లు వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టుని ఎప్పుడు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తున్నారు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ "కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం బాగా జరిగింది. ఇక, భారత జట్టు విషయానికి వస్తే, ఏప్రిల్ 20కి ముందే వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటిస్తాం. వరల్డ్‌కప్‌కు మంచి టీమ్‌ని ఎంపిక చేస్తామని మేమెంతో ధీమాగా ఉన్నాం" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS