ICC Makes Image Gaffe On Twitter, Gets Hilariously Trolled By Bangladesh Cricket Board || Oneindia

Oneindia Telugu 2019-08-01

Views 84

When the International Cricket Council (ICC) opted to wish former South African speedster Andrew Hall on his 44th birthday they wouldn’t have thought of being trolled on social media. But that is exactly what happened as ICC made the blunder of wishing Hall by posting the image of another South African pacer.
#ICC
#AndrewHall
#BangladeshCricketBoard
#iccwrongtweet
#indvwi2019
#cricket

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తప్పుడు ట్వీట్‌ చేసింది. ఓ క్రికెట్ ఆటగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పబోయి.. అతనికి బదులుగా మరొక క్రికెటర్ ఫొటోను పోస్ట్ చేసింది. ఐసీసీ తప్పుడు ట్వీట్‌ గమనించిన నెటిజెన్లు నవ్వుకున్నారు. ఐసీసీ తప్పుడు ట్వీట్‌ చేసి నవ్వులపాలైంది. అనంతరం ఐసీసీ తన తప్పును తెలుసుకుని సరిచేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS