ICC Cricket World Cup 2019,Gayle dismissed off a free hit: Missed no-ball controversy has Twitter raging against umpires.
#CWC2019
#ICCCricketWorldCup2019
#chrisgayle
#wivaus
#MitchellStarc
#jasonholder
#australia
#westindies
#ausvswi
నాటింగ్‌హామ్ వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అంఫైరింగ్ తప్పిదానికి బలయ్యాడు. మూడోసారి ఎల్బీగా ఔటవ్వడానికి ముందు క్రిస్ గేల్ రెండు రివ్యూలతో నాటౌట్‌గా బ్రతికిపోయాడు. అసలేం జరిగిందంటే..
మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతి గేల్ ప్యాడ్‌లకు తాకడంతో ఆసీస్ క్రికెటర్లు అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించడంతో గేల్ రివ్యూకి వెళ్లాడు. అది నాటౌట్‌గా తేలింది. తర్వాతి బంతి కూడా ప్యాడ్లకు తగలడంతో మరోసారి అంపైర్ ఔటిచ్చాడు. మళ్లీ క్రిస్ గేల్ రివ్యూకి వెళ్లడంతో నాటౌట్‌గా తేలింది.