ICC Cricket World Cup 2019 : Bhuvneshwar Kumar Returns To Nets Ahead Of West Indies Match | Oneindia

Oneindia Telugu 2019-06-26

Views 102

ICC Cricket World Cup 2019:Bhuvneshwar's injury is healing, but whether he will play or not against West Indies is not clear.
#cwc2019
#iccworldcup2019
#indvwi
#bhuvaneswarkumar
#rohitsharma
#viratkohli
#msdhoni
#klrahul
#cricket
#teamindia

టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ చాన్నాళ్ల త‌రువాత క‌నిపిస్తున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో చురుగ్గా క‌దులుతున్నారు. మునుప‌టి వేగాన్ని, ల‌యను అందిపుచ్చుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను భార‌త క్రికెట్ నియంత్ర‌ణ బోర్డు (బీసీసీ) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. భువ‌నేశ్వ‌ర్ కుమార్ నెట్ ప్రాక్టీస్‌లో త‌న పాదాల‌ను కదిపిస్తున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌ను అందుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS