ICC Cricket World Cup 2019 : Sarfaraz Ahmed Trolled After Heavy Defeat To India || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-17

Views 456

ICC Cricket World Cup 2019:Arampaging India put on an all-round performance to defeat arch-rivals Pak by 89 runs (DLS) in the 22nd match of ICC Cricket World Cup 2019 at The Old Trafford on Sunday.
#cwc2019
#iccworldcup2019
#indvpak
#rohitsharma
#viratkohli
#msdhoni
#sarfrazahmed
#klrahul
#bhuvaneswarkumar
#wahabriaz
#cricket
#teamindia

పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌అహ్మద్ బ్రెయిన్‌లెస్‌ కెప్టెన్ అని పాక్ మాజీ బౌలర్, స్పీడ్ స్టర్ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌) తేడాతో ఘోర పరాజయం పాలైంది.
దీంతో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఆ జట్టు మాజీ క్రికెటర్‌లు, అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌పై మండిపడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS