ICC Cricket World Cup 2019 : MS Dhoni Trolled Again Over Slow Strikerate VS Afghanistan || Oneindia

Oneindia Telugu 2019-06-25

Views 1

Mahendra Singh Dhoni was stumped only for the second time in his one-day international career on Saturday during the ongoing match over Afghanistan in Southampton.Dhoni struggled over the Afghanistan spinners and was eventually stumped off Rashid Khan's bowling for 28 off 52 balls in the 45th over of India's innings.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#Afghanistan
#Southampton
#Dhoni
#India
#Strikerate

ప్రపంచకప్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నాకౌట్‌ దశ సమీపిస్తోంది. అన్ని జట్లూ తీవ్రంగా పోటీపడుతుండగా టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా భారత్‌కు మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. దానికి కారణం నాలుగు, ఐదు స్థానాల్లో ఆడే బ్యాట్స్‌మెన్‌. రాహుల్‌ ఓపెనింగ్‌కి వెళ్లడంతో చక్కటి అవకాశం దక్కిన విజయ్‌శంకర్‌ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోతున్నాడు. మరోవైపు వికెట్‌కీపర్‌ ధోనీ సైతం మెగా టోర్నీలో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS