Kuldeep Yadav and Hardik Pandya picked up 4 wickets in quick succession to leave Pakistan tottering at 129 for 5. Pakistan were going strong with Fakhar Zaman and Babar Azam putting on a strong partnership but Kuldeep broke the stand with a beauty and since then it has been India ll the way
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#oldtrafford
#kuldeepyadav
#hardhikpandya
#indiavspak
ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీ చేసాడు. చాహల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఫకర్ జమాన్ (62; 75 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 337 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (7) విజయ్ శంకర్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. 5వ ఓవర్‌లో 4 బంతులు వేసిన భువనేశ్వర్ గాయం కారణంగా వెనుదిరగగా.. మిగిలిన 2 బంతులను వేసేందుకు వచ్చిన శంకర్ తన తొలి బంతికే వికెట్ తీసాడు.