ICC Cricket World Cup 2019 : Social Media Erupts With Memes As India Thrash Pak || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-17

Views 720

India defeated Pak by 89 runs, on Sunday, at Manchester in the ongoing ICC Cricket World Cup, and as a result, the Men in Blue maintain their unbeaten record over the arch-rivals in the World Cup.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#oldtrafford
#virat kohli
#amir
#rohith sharma
#sarfaraz
#abhinandhan

మాంచెస్టర్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రఫ్పాడించాడు. దాయాదుల పోరులో పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ చెలరేగిపోయాడు. బౌండరీలతో పాకీలపై విరుచుకుపడిన రోహిత్ శర్మ 85 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 14 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 140 పరుగులు చేశాడు. భారత్ భారీ స్కోర్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై సోషల్ మీడియాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రోహిత్‌ను వింగ్ కమాండర్ అభినందన్‌తో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేశాడంటూ అభినందన్ మీసం కట్టుతో ఫొటోలు పెడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS