Rohit Sharma and KL Rahul gave India the perfect start in their big-ticket World Cup 2019 match over arch-rivals Pak at Old Trafford in Manchester on Sunday. The India openers broke a 23-year-old record set by Sachin Tendulkar and Navjot Singh Sidhu for the highest opening partnership in a World Cup match over Pak.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#rohitsharma
#klrahul
#sachintendulkar
#navjotsidhu
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌ను భారత జట్టు ఘనంగా మొదలుపెట్టింది. ప్రపంచకప్‌లో ఓపెనర్లు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పనడం విశేషం. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగిపోయేందుకు దోహదపడింది.