KL Rahul said he would be a fool to copy Rohit Sharma's style of batting as the 'Hitman' is batting with different class and is on a different planet altogether.
#icccricketworldcup2019
#charulatapatel
#viratkohli
#cwc2019
#indiavsbangladesh
#rohithsharma
#edgbaston
#birmingham
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో అదగొట్టి సెమీస్ కు దూసుకెళ్లింది. ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లను వెనక్కినెట్టి పాయింట్స్ టేబుల్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఇలా భారత జట్టును సెమీస్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది ఓపెనర్ రోహిత్ శర్మ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇంగ్లాండ్ లోని స్లో పిచ్ లపై రోహిత్ ఇంత సునాయాసంగా సెంచరీలు ఎలా బాదగలుగుతున్నాడా అని అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే రోహిత్ వరుస సెంచరీల వెనకున్న రహస్యాన్ని తాజాగా మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ బయటపెట్టాడు.